లిస్బన్ పోర్చుగల్ దేశపు రాజధాని నగరం, ఆ దేశంలో అతి పెద్ద నగరం. 2023 జనాభా లెక్కల ప్రకారం ఈ నగరంలో సుమారు 5.67 లక…లిస్బన్ పోర్చుగల్ దేశపు రాజధాని నగరం, ఆ దేశంలో అతి పెద్ద నగరం. 2023 జనాభా లెక్కల ప్రకారం ఈ నగరంలో సుమారు 5.67 లక్షల మంది, ఈ నగరంతో కూడిన మెట్రోపాలిటన్ లో సుమారు 29.6 లక్షల మంది నివసిస్తున్నారు. లిస్బన్ ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి, రెండవ అత్యంత పురాతన యూరోపియన్ రాజధాని నగరం. ఇతర ఆధునిక యూరోపియన్ రాజధానులకంటే కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఇది ఉనికిలో ఉంది.