Nieuws

ఒకప్పుడు వీడియో కాలింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘స్కైప్’. యూజర్ల ఆదరణ తగ్గడం, పోటీ పెరగడంతో తన సేవలకు టాటా చెప్పేసింది.
పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్ జైళ్లలోని ముష్కరులను విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి.