Nieuws
జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఏఓలు, మండల ప్రజాపరిషత్తుల్లో పనిచేస్తున్న ఈఓఆర్డీలకు పదోన్నతులు కల్పించారు. మొత్తం 15 మందికి ...
ఆ దంపతులకు ఇద్దరు సంతానం. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎంత ...
‘ఆపరేషన్ సిందూర్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఓ అధ్యాపకురాలిపై భాజపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు ...
శాకాహార, మాంసాహార భోజన (థాలీ) తయారీ ఖర్చు ఏప్రిల్‌లో తగ్గింది. కూరగాయలు, బ్రాయిలర్ కోళ్ల ధరలు దిగిరావడం ఇందుకు కారణమని దేశీయ ...
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట మనదేశం క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో బుధవారం ఒడుదొడుకులు ...
జెమీమా రోడ్రిగ్స్ (123; 101 బంతుల్లో 15×4, 1×6) శతకంతో అదరగొట్టడంతో మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఎప్పుడో 2007లోనే వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. ఆ రెండు ఫార్మాట్లలో త్వరగానే తనదైన ముద్ర వేశాడు. మేటి ...
గాయంతో ఐపీఎల్‌కు దూరమైన దేవదత్ పడిక్కల్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ...
మనదేశ ఇంధన అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర అధికంగా ఉన్నప్పుడు, డాలర్ భారం వల్ల మన ...
బ్రిటన్ నుంచి మనదేశంలోకి దిగుమతి అయ్యే పలు పారిశ్రామిక వస్తువులకు సుంకం మినహాయింపులు ఇవ్వడం లేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్ ఇండియా, మార్చి త్రైమాసికంలో రూ.312.73 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven